అమావాస్యను పురస్కరించుకొని హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు 24.07.2025 తారానగర్ తుల్జాభవానీ దేవాలయం వద్ద మధ్యాహ్నం 12.30 గంటలకు అన్న ప్రసాద ( భోజన) కార్యక్రమం నిర్వహించడంజరిగింది.

What is your opinion?