జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకోని ఈ రోజు షాబాద్ లోని జిల్లాపరిషత్ BOYS హైస్కూల్లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను
హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు.
ముఖ్యఅతిథి హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ గారి చేతుల మీదుగ సత్కార పురస్కారం సంతృప్తినిచ్చింది అని పార్థశాల అధ్యాపకులు,
పార్థశాల సిబ్బంది మరియు రిటైర్డ్ విద్యాపకులు విరస్వామి, యాదగిరి చారి, లింగప్ప తెలిపారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రవీణ్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

What is your opinion?