జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకోని ఈ రోజు షాబాద్ లోని జిల్లాపరిషత్ BOYS హైస్కూల్లో ఉపాధ్యాయులను హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ప్రవీణ్ రెడ్డి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

What is your opinion?