హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వంత ప్రాంతాలకు వెలుతున్న వలస కార్మికులకు గచ్చిబౌలి, ఇందిరానగర్, లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతాలలో బిస్కెట్లతో పాటు మంచినీటి ప్యాకెట్లను అందచేయడం జరిగింది.

What is your opinion?