హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో శేరిలింగంపల్లి పాత మున్సిపాలిటీ కార్యాలయం, గంగారం ప్రాంతాలలో 50 కుటుంబాలకు బియ్యం పంపీణీ చేయడం జరిగింది.

What is your opinion?