గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో నిర్వహిస్తున్న 32 వ సౌత్ ఇండియా అక్వాటిక్ ( స్విమ్మింగ్) పోటీల్లో విజేతలకు మెడళ్లతో పాటు కప్ అందచేయడం జరిగింది. మెుదటి స్థానంలో కర్నాటక, రెండవ స్థానంలో తెలంగాణ, ముడవ స్థానంలో తమిళనాడు రాష్ట్రలు నిలిచాయి.

What is your opinion?