హోప్ ఫౌండేషన్ అద్వర్యంలో 200 కుటుంబాలకు పోలీస్ అధికారులతో కలిసి నిత్యావసర సరుకులను అందచేయడంతో పాటు సైబారాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ను కలవడం జరిగింది.

What is your opinion?