హుడాకాలనీకి చెందిన క్రీడాకారులైన( అథ్లెట్స్) రమా కు 5 వేలు, ధన్ రాజ్ కు రూ 4 వేలు నగదు ప్రోత్సహంను హోప్ పౌండేషన్ తరుపున
ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి ఏమ్మేల్యే అరేకపూడీ గాంధీ చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

What is your opinion?