రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ హాకీ క్రీడాకారులకు గచ్చిబౌలి స్టేడియం లో హాకీ రంగారెడ్డి, హోప్ ఫౌండేషన్ ద్వారా సన్మానం, ప్రోత్సహిస్తూ నగదును అందచేయడం జరిగింది.

What is your opinion?