నల్లగండ్ల హుడా పార్క్ లో శుక్రవారం నిర్వహించిన హరితహరం కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆరేకపూడీ గాంధీ, జోనల్ కమిషనర్ రవికిరణ్ తదితరులతో కలిసి మెుక్కలు నాటడం జరిగింది.

What is your opinion?