హోప్ పౌండేషన్ అద్వర్యంలో నల్లగండ్లలోని మేము నివాసం ఉంటున్న అపర్ణ సైబర్ లైఫ్ కమ్యూనిటి లో మా కుటుంబ సభ్యులతో కలిసి సెక్యూరిటి సిబ్బందికి బియ్యం, కందిపప్పు,
మంచినూనె, కూరగాయలను అందచేయడం జరిగింది.

What is your opinion?