హోప్ ఫౌండేషన్ ద్వారా శేరిలింగంపల్లి సర్కిల్ 20, చందానగర్ సర్కిల్ 21 ఉప కమిషనర్లకు బియ్యం బస్తాలతో పాటు కందిపప్పు, మంచినూనె అందచేయడం జరిగింది.

What is your opinion?