లయన్స్ క్లభ్ అఫ్ మిత్రా అధ్వర్యంలో సంకల్ప్ ఫౌండేషన్ కు కుట్టు మిషన్లను అందచేయడం జరిగింది. అద్యక్షుడు కొండ విజయ్ కుట్టుమిషన్లు సమర్పించగా, సెకండ్ వైస్ గవర్నర్ రామకృష్ణ రెడ్డి, ఇతర లయన్స్ క్లభ్ సభ్యుల చేతుల మీదుగా అందచేయడం జరిగింది.

What is your opinion?