32 వ సౌత్ జోన్ స్విమ్మింగ్ పోటీలు జనవరి 3 నుండి 5 వరకు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించనున్నాము. ఈ మేరకు గచ్చిబౌలి స్విమ్మింగ్ స్టేడియంలో రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులతో కలవడం జరిగింది.

What is your opinion?