హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ద్య కార్మికులకు మాస్కులు, గొడుగులతో పాటు గ్రామస్తులకు మాస్కులను అందచేయడం జరిగింది.