హోప్ ఫౌండేషన్ ద్వారా మార్షల్ అర్ట్స్ లో రాణిస్తున్న పటాన్ చెరువుకు చెందిన డి పూజితకు ( పిజెఅర్ స్టేడియంలో శిక్షణ పోందుతున్న) నగదు ప్రోత్సహం అందచేయడం జరిగింది.

What is your opinion?