మహబుబ్ నగర్ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభ పురస్కరాలను హోఫ్ పౌండేషన్ ద్వారా రాష్ర్ట నాటక అకాడమీ చైర్మెన్ బాద్మి శివతుమార్, జెపియంసి చైర్మెన్ రవికుమార్ లతో కలిసి అందచేయడం జరిగింది.

What is your opinion?