శేరిలింగంపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాద్యాయ వృత్తిలో కొనసాగుతూ నేడు పదవి విరమణ పోందిన నర్సింహ్మరెడ్డి దంపతులకు హోఫ్ ఫౌండేషన్ తరుపున సన్మానం చేయడం జరిగింది.

What is your opinion?