గచ్చిబౌలి లో 18,19 న నిర్వహించే తెలంగాణ మాస్టర్స్ అథ్లెటిక్ ఈవెంట్ లో పాల్గొనే రంగారెడ్డి మాస్టర్స్ అథ్లెట్స్ కి రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ అథ్లెట్స్ అద్యక్ఖుని హోదాలో ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ తో కలిసి ట్రాక్ సూట్లను పిజెఅర్ స్టేడియంలో అందచేయడం జరిగింది.