పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తూ తన టిఫిన్ సెంటర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న శ్రీనివాస్ దంపతులను హోప్ ఫౌండేషన్ తరుపున సన్మానించడం జరిగింది. ఫౌండేషన్ తరుపున కొందరికి స్టీల్ టిఫిన్ డబ్బాలు ఇవ్వడం జరిగింది.

What is your opinion?