హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత చేతుల మీదుగా కూకట్ పల్లి జోనల్ కార్యాలయంలో గొడుగులతో పాటు మాస్కులను పంపీణీ చేయడం జరిగింది.

What is your opinion?