క్రీడాకారునికి హోఫ్ ఫౌండేషన్, శేరిలింగంపల్లి స్పోర్ట్స్ క్లభ్ ప్రోత్సహం….
జాతీయ తైక్వాండో పోటీలకు ఏంపికైన గంగారం నివాసి కంది ముఖుల్ సాయికి రూ 5,000 వేల నగదును అందచేయడం జరిగింది.

What is your opinion?