హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్ గాంధీ, ఎంపి రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి చేతుల మీదుగా ఏలాక్ర్టానిక్ మీడియా సోదరులకు ఫిల్టర్ మాస్కులతో పాటు సానిటైజర్లను అందచేయటం జరిగింది.

What is your opinion?