Skip to content
Hyderabad, Telangana · Since 2016
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

206 వ శనివారం… కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో ప్రతి శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం…

ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 206 వ శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది.

206 వ శనివారం… కలియుగ దైవం వేంకటేశ్వరుని ఆశీస్సులతో ప్రతి శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం…
Call us