హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 205 అన్నదాన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన ఏం.ఏల్.సి కోదండరాం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ జగదీష్ గౌడ్ గార్లను స్వామి వారి వస్త్రం తో పాటు స్వామి కళ్యాణ చిత్రపటం అందచేయడం జరిగింది.

What is your opinion?