షాబాద్ ప్రభుత్వ పాఠశాల 1992-93 బ్యాచ్ కు చెందిన విద్యార్థులము పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ 1,00,000 అందచేయడం జరిగింది.

What is your opinion?