హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మాదాపూర్ శిల్పారామం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో గొడుగులను పంపీణీ చేయడం జరిగింది.

What is your opinion?