సురభి కాలనీలో నివాసం ఉంటున్న కుటుంబంలో ఇంటి యజమానికి పక్షవాతం రావడంతో కుటుంబ సభ్యులకు హోఫ్ ఫౌండేషన్ ద్వారా 2 నెలల సరిపడ నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది…

What is your opinion?