హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాబాద్ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం, కందిపప్పు, మంచినూనె తో పాటు 1050 మాస్కులు, 1500 బిస్కెట్లతో పాటు బత్తాయి పండ్లను అందచేయటం జరిగింది.

What is your opinion?