హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగంపల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో, హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 60 కుటుంబాలకు నిత్యవసర వస్తువులతో పాటు మాస్కులు అందచేయటం జరిగింది.

What is your opinion?