100 రోజుల హోప్ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా నారాయణపేట్ కలెక్టర్ దాసరి హరిచందన చేతుల మీదుగా “ఆశ” కార్యకర్తలకు గొడుగులు, మాస్కులు, శానిటైజర్లతో పాటు ప్లాస్టిక్ నివారణలో భాగంగా స్టీల్ బాటిళ్లను అందచేయడం జరిగింది.