శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, లింగంపల్లి లో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరిగింది.

What is your opinion?