అంతర్జాతీయ ప్రముఖ హాకీ క్రీడాకారుడు , 4 సార్లు ఓలింపిక్ క్రీడల్లో పాల్గొన్న ఖేల్ రత్న అవార్డు గ్రహీత, పద్మశ్రీ ఆవార్డు గ్రహీత, అర్జున అవార్డు గ్రహీత ధన్ రాజ్ పిల్లై , 3 సార్లు ఓలింపిక్ క్రీడల్లో పాల్గొన్మ , పద్మశ్రీ ఆవార్డు గ్రహీత, అర్జున అవార్డు గ్రహీత యన్ ముఖేశ్ కుమార్ , ఓలింపిక్ క్రీడ్లల్లో మూడు సార్లు పాల్గొని అర్జున అవార్డు గ్రహీత మహ్మమద్ రియాజ్ , ఓలింపియన్ హాకీ క్రీడాకారుడు యంయం సౌమ్య లతో పాటు తెలంగాణ హాకీ ఆసోసియేషన్ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ , సెక్రటరీ మరియు అంతర్జాతీయ హాకీ క్రీడా కారుడు భీంసింగ్ లకు హైద్రాబాద్ గచ్చిబౌలి హాకీ గ్రౌండ్ లో చిరు సన్మానం

What is your opinion?