క్రీడ దినోత్సవం పురస్కరించుకొని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వాకాటి శ్రీహరి, స్పోర్ట్స్ చైర్మెన్ శివసేన రెడ్డి, స్పోర్ట్స్ యండి సోనిబాలా, తెలంగాణ హాకీ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ , సెక్రటరీ భీంసింగ్ సాట్స్ అదికారులు , పలువురు జాతీయ క్రీడాకారులు  పాల్గొనడం జరిగింది.

What is your opinion?