స్నేహితులు రెడ్డి ప్రవీణ్ రెడ్డి, రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మారం ప్రసాద్, సతీశ్ లు కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన స్కంద జూవెల్లరీ, సిల్వర్ షాపు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

What is your opinion?