శేరిలింగంపల్లి మాజీ కౌన్సిలర్ దుర్గం వీరేశంగౌడ్ అన్మ కుమారుడు, హఫీజ్ గౌడ్ శ్రీనన్న కుమార్తె వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.

What is your opinion?