సరిగ్గా పది సంవత్సరాల క్రితం 10.08.2016 రోజున హోప్ ఫౌండేషన్ ద్వారా మొదటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పది సంవత్సరాల హోప్ ఫౌండేషన్ ప్రయాణం భగవంతుని, మా కుటుంబ సభ్యులతో పాటు లో మీ అందరి అశీస్సులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ, ఈ రోజు 10.08.2026 పలు సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

What is your opinion?