విద్యార్థినులకు లయన్స్ క్లభ్ , హోప్ ఫౌండేషన్ చేయూత …..విద్యలో రాణిస్తున్న అక్క చెల్లెళ్ల కు రుత్విక, హర్షిణి లకు లయన్స్ క్లభ్ ఆఫ్ హోప్ ఫౌండేషన్ ద్వారా రూ. 40,000 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందచేయడం జరిగింది. హోప్ కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్, లయన్స్ క్లభ్ సభ్యులు వడ్ల విష్ణుమూర్తి, మారం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .

What is your opinion?