ఓలింపిక్ భవన్ లో అది వారం నిర్వహించిన తెలంగాణ హాకీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ హాకీ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్ తో పాటు సెక్రటరీ భీంసింగ్ తో పాటు పలువురు హాకీ ప్రతినిధులు పాల్గొన్నారు.

What is your opinion?