హాకీ వరల్డ్ కప్ లో భాగంగా మొదటి మ్యాచ్ ( ఇంగ్లాండ్ vs ఇటలీ ) సైబరాబాద్ కమిషనర్ రమేశ్, స్పోర్ట్స్ యుండి స్పోర్ట్స్ యుండి సోని బాలా, హాకీ ఇండియా ప్రతినిధులు బోలేనాథ్ సింగ్, శేఖర్ గార్లతో కలిసి ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ హాకీ ఆద్యక్షుడు కొండ విజయ్ కుమార్.

What is your opinion?