హాకీ అంతర్జాతీయ పోటీలకు సిద్దం అయిన గచ్చిబౌలి హాకీ స్టేడియం….మార్చి 8 నుండి 14 వరకు హాకీ వరల్డ్ కప్ నిర్వహణ ( వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ లు ) పాల్గొనున్న 8 దేశాలు ఇండియా, ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, ఊరుగ్వే, వేల్స్మార్చి 8 ఉదయం 7.30 న సియం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం….