అమావాస్యను పురస్కరించుకొని (33 వ నెల) హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు 18.01.2026 తారానగర్ తుల్జాభవానీ దేవాలయం వద్ద మధ్యాహ్నం 12.30 గంటలకు అన్న ప్రసాద ( భోజన) కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.

What is your opinion?