తేది 01.09.2025 రోజున పలు వినాయక మండపాల వద్ద అన్నదాన మరిియు పూజల్లో పాల్గొనడం జరిగింది (1).తారానగర్ తుల్జాభవాని దేవాలయం వద్ద (2). తారానగర్ సుర్యవంశి అసోసిసియేషన్ వద్ద (3). చందానగర్ గండమ్మ జేవాలయం వద్ద (4). చందానగర్ ప్రెండ్స్ యూత్ ( మధు) ఆద్వర్యంలో (5). మాక్తా గణేశ్ ముదిరాజ్ ఆద్వర్యంలో (6). పాపిరెడ్డి కాలనీ యూత్ ఆద్వర్యంలో (7). హుడాకాలనీ ఏబి ఆసోసియేషన్ ఆద్వర్యంలో (8). శివాజీనగర్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో ( అంజిరెడ్డి గారి ఆద్వర్యంలో) (9). తారానగర్ స్టార్ యూత్ ఆద్వర్యంలో (10). గంగారం ముదిరాజ్ ఆద్వర్యంలో (11). చందానగర్ జాతీయ రగాదారిపై ( సాయిరాం ఆద్వర్యంలో) (12). ప్రకాశ్ నగర్ యూత్ ఆద్వర్యంలో (13). పాత హఫీజ్ పేట్ సాయి కాలనీలో (14). రాజరాజేశ్వరి కాాలనీ ( రవి సాగర్ ఆద్వర్యంలో)

What is your opinion?