చెన్నై మహాబలి పురం లో జరిగిన హాకీ ఇండియా కాంగ్రెస్ 15 సమావేశంలో హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టర్కీsir, సెక్రటరీ బోలేనాథ్ సింగ్ సార్, చైర్మన్ RP singh sir, కమాండర్ శ్రీ వాస్తవ సార్ లకు స్వామి వారి శేష వస్త్రం అందచేయడం జరిగింది. పాల్గొన్న తెలంగాణ హాకీ అధ్యక్షుడు కొండ విజయ్ కుమార్, సెక్రటరీ హాకీభీమ్ సింగ్, ట్రెజరర్ కళ్యాణి సింగ్.

What is your opinion?