హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్లగండ్ల సర్కిల్ లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం 1500 మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో లయన్స్ మిత్రులు పాల్గొన్నారు.

What is your opinion?