గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన మాస్టర్స్ అథ్లెట్ మీట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మెన్ శివ సేన రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మర్రి లక్ష్మణ్ రెడ్డి,మల్లారెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డి గార్లతో కలసి పాల్గొనడం జరిగింది.

What is your opinion?