73 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం, హోప్ ఫౌండేషన్ కార్యాలయం, నల్లగండ్ల యూరో కిడ్స్, డిఫెన్స్ కాలనీ, తారానగర్, శేరిలింగంపల్లి యూత్, చందానగర్, మంజీరా రోడ్డు తదితర ప్రాంతాలలో జాతీయ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

What is your opinion?