ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హుడా కాలనీ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద 150 వ శనివారం అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మైన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, జబర్దస్త్ ఫేమ్ రామ్ ప్రసాద్ తదితరులు.