ప్రధాన విషయానికి వెళ్లండి
హైదరాబాద్, తెలంగాణ · 2016 నుండి
hopefoundationweareone@gmail.com +91 98669 18606
Hope Foundation — We Are One

Social Responsibility

హోప్ ఫౌండేషన్ 7 వార్షికోత్సవం పురస్కరించుకొని చందానగర్ లో పలువురికి చీరలు, గొడుగులతో పాటు చిన్నారులకు స్కూల్ బ్యాగ్ లు అందచేత….

హోప్ ఫౌండేషన్ 7 వార్షికోత్సవం పురస్కరించుకొని చందానగర్ లో పలువురికి చీరలు, గొడుగులతో పాటు అనారోగ్యంతో బాదపడుతున్న కుటుంబానికి రూ 10 వేల రూపాయల ఆర్థిక సహయం, చిన్నారులకు స్కూల్ బ్యాగ్ లను ఆందచేయడం జరిగింది.

Hope Foundation 7th anniversary: sarees, umbrellas and school bags given in Chandanagar
ఫోన్ చేయండి