వేసవి కాలం దాహార్తిని తీర్చడానికి తమ హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందానగర్ పిజెఆర్ స్టేడియంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.

What is your opinion?